ఉప్మా

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 1822
Likes :

Preparation Method

 • ముందు గా రవ్వ ని వేచుకొని పక్కన పెట్టుకోవాలి.
 • ఉల్లిపాయని సమానం గ ముక్కలు చేసుకోవాలి.
 • పచ్చి మిరపకాయలను చీలికలు గా చేసుకోవాలి.
 • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ని వేసి వేడి చేసుకోవాలి.
 • వేడి అయ్యాక ఆవాలు , సెనగ పప్పు , మినప పప్పు, కరివేపాకు , పచ్చి మిరపకాయలు వేసి వేడి చేసుకోవాలి.
 • నాలుగువందల మీ.లి. నీటిని వేసి మరిగించాలి.
 • ఉప్పు కూడా కలుపుకోవాలి.
 • నీరు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
 • ఉడికిన తర్వాత నెయ్యి వేసుకోవాలి.
 • మంట నుంచి దించి వడ్డించుకోవాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

 • చెట్టినాడ్ చికెన్ కూర

  View Recipe
 • చికెన్ చెట్టినాడ్ వేపుడు

  View Recipe
 • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

  View Recipe
 • చెట్టినాడ్ చేపలు కూర

  View Recipe
 • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

  View Recipe
 • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

  View Recipe
 • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

  View Recipe
 • గోరుచిక్కుడుకాయల కూర

  View Recipe
 • తెలుపు గుమ్మడికాయ కూటు

  View Recipe
 • పచ్చి మామిడి పచ్చడి

  View Recipe
 • మేక మాంసం వేపుడు

  View Recipe
 • మేక మాసం చుక్క మసాలా

  View Recipe
 • మిగిలిపోయిన సెనగలు పకోడీ

  View Recipe
 • కరకరలాడే చేపల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA