చెట్టినాడ్ చేపలు కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1247
Likes :

Preparation Method

  • చేపలు కడిగేసి  మరియు పక్కన పెట్టుకోవాలి. 
  • చింతపండుని నానబెట్టి రసం తీసుకోవాలి.
  • ఉల్లిపాయలు,వెల్లులి మరియు టమాటాని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • ఒక పెనముని ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి.
  • దీనిలో ఆవాలు, కరివేపాకు,మెంతులు  మరియు జీలకర్ర  వేపి  కలుపుకోవాలి. 
  • చిన్నఎర్రని ఉల్లిపాయలు మరియు వెల్లులి దోరగా వేపాలి.
  • దింట్లో టొమాటని వేసి బాగా వేపాలి.
  • టమాటోలు  వేపుతున్నపుడు దింట్లో రెండు టీ స్పూన్ చెట్టినాడ్ మసాలా పొడి, కారం పొడి , పసుపు మరియు ఉప్పు వేసి బాగా వేపుకోవాలి.
  • చింతపండు రసం కలుపుకోవాలి.
  • కావాలి అనుకుంటే నీళ్ళని వేసుకొని ఉడకనివ్వాలి.
  • దగ్గరగా వచ్చినపుడు చేప ముక్కలని ఒక్కొకటిగా వేసుకోవాలి.
  • చెట్టినాడ్ మసాలాని చల్లుకోవాలి.
  • చేపలు వేగాక మరియు ఇగురు దగ్గరికి వచ్చినప్పుడు,పొయ్య మీద నుంచి దించి అందిచుకోవాలి.
  •   

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA