గొర్రె తల మాంసము

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1116
Likes :

Preparation Method

  • గొర్రె మాంసాన్ని శుభ్రం చేసి మరియు ముక్కలుగా చేసుకోవాలి.
  • బంగాళాదుంపలు మరియు వంకాయలని ముక్కలుగా చేసుకోవాలి.
  • కొబ్బరిని తురుముకోవాలి.
  • చిన్న ఎర్రని ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకోవాలి.
  • టొమాటాలని తరగాలి.
  • వెల్లుల్లి తొక్కని తీసి మరియి పక్కన పెట్టుకోవాలి.
  • కొబ్బరిని రుబ్బుకొని ముద్దగా చేసుకోవాలి.
  • జీడిపప్పుని వేరేగా రుబ్బుకోవాలి.
  • పెనమును వేడి చేసి జీలకర్ర,సోపు గింజలు మరియు ధనియాలు దోరగా వేయించాలి.
  • చల్లబడ్డాక  మరియు రుబ్బుకోవాలి.
  • వేరే పెనము లో ఇదయం నువ్వుల నూనెను వేసి వేడిచేయాలి.
  • బిరియాని ఆకులు, మిరియాలు, దాల్చిన చెక్క మరియి సోపు గింజలు వేయించుకోవాలి.
  • ఉలిపాయలు, టమాటో మరియు వెల్లుల్లి దోరగా వేయించాలి.
  • వంకాయలు, బంగాళాదుంపలు కలిపి మరియు బాగా వేయించుకోవాలి.
  • ఈ  మిశ్రమానికి  మసాలా ముద్ద, కారం కలిపి పచ్చి వాసనా పోయేవరకు వేయించుకోవాలి.
  • గొర్రె మాంసం ముక్కలను కలిపి మరియు ఐదు నిముషాలు పాటు వేయించుకోవాలి.
  • ఈ మిశ్రమానికి కొబ్బరి ముద్ద మరియు జీడిపప్పు ముద్దని కలుపుకోవాలి.
  • కుక్కర్ లోకి మార్చికొని, తగినంత నీళ్లు, పసుపు, ఉప్పు వేసి మరియు బాగా కలుపుకోవాలి.
  • మూత వేసి మరియు బరువు పెట్టాలి.
  • విజిల్ వచ్చాక, చిన్న మంటలో పెట్టి మరియు పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
  • మంట నుంచి తొలిగించాలి.
  • వేడి అన్నంలో కానీ,ఇడ్లి లేదా దోసతో వడ్డించుకోవాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA