చెట్టినాడ్ చికెన్ కూర

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 2733
Likes :

Preparation Method

  • చికెన్ చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • తురిమిన కొబ్బరి,జీలకర్ర పొడి,మిరియాలు,అల్లం,వెల్లుల్లి,కారం వేసి రుబ్బాలి.
  • చిన్న ఉల్లిపాయలు టమోటాలు  ముక్కలుగా కోసుకోవాలి.
  • ఒక పెద్ద పెనంలో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేసి అందులో చిన్న ఉల్లిపాయలు టమోటాలు ముక్కలు వేసి వేపాలి.
  • దీనిలో చికెన్,ఉప్పు వేసి వేపాలి.
  • పచ్చి వాసన పోయిన తరువాత మసాలా వేసి కాపాలి.
  • తగినంత ఉప్పు వేసి అవసరమైన నీరు వెయ్యాలి.
  • బాగా కలుపుతూ, ఉడికించాలి. చికెన్ బాగా ఉడికిన తరువాత కూరలో నూనెను తీసేసి, మంట నుంచి తీసి అన్నం తో వడ్డించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA