బియ్యపు రవ్వ పిట్టు

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: నలపై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 3836
Likes :

Preparation Method

 • బియ్యం ని నానబెట్టి, వడబోసి, ఒక గుడ్డ మీద ఆరబోసి , తర్వాత దంచి ఉంచుకోవాలి.
 • ఒక ఆవిరి యంత్రం లో ఈ బియ్యపు పొడి వేసి ఉడికించి తర్వాత వేరొక పాత్రా లో కి తీసుకోవాలి.
 • ఒక కుజ పాత్ర లో ఒక పొర తురిమిన కొబ్బరి, మీద ఒక పొర పంచదార , మరియు ముందు సిద్ధం చేసుకున్న బియ్యపు పొడి వేసి నింపుకోవాలి.
 • పిట్టు ని ఉడికించే పాత్ర లో రెండువందల మీ.లి. నీటి ని పోసుకొని దాని మీద సిద్ధం చేసి ఉంచిన పుట్టు కుజ లను పెట్టుకోవాలి.
 • వీటిని ఏడు నుండి పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
 • తర్వాత మంట మీద నుంచి దించుకోవాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

 • చెట్టినాడ్ చికెన్ కూర

  View Recipe
 • చికెన్ చెట్టినాడ్ వేపుడు

  View Recipe
 • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

  View Recipe
 • చెట్టినాడ్ చేపలు కూర

  View Recipe
 • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

  View Recipe
 • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

  View Recipe
 • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

  View Recipe
 • గోరుచిక్కుడుకాయల కూర

  View Recipe
 • తెలుపు గుమ్మడికాయ కూటు

  View Recipe
 • పచ్చి మామిడి పచ్చడి

  View Recipe
 • మేక మాంసం వేపుడు

  View Recipe
 • మేక మాసం చుక్క మసాలా

  View Recipe
 • మిగిలిపోయిన సెనగలు పకోడీ

  View Recipe
 • కరకరలాడే చేపల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA