చికెన్ చెట్టినాడ్ వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1907
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలని కడిగి ప్రక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయల్ని,టొమాటోలని బాగా తరగాలి.
  • పెనం లో రెండు టేబుల్ స్పూన్లు ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ధనియాల పొడి,ఎండుమిర్చి,మిరియాలు,జీలకర్ర,సోపు గింజలు,కరివేపాకు వేసి బాగా వేయించాలి.
  • దానిని చల్లబరచాలి.
  • చల్లబడ్డాక ముద్దలా రుబ్బుకోవాలి.
  • వేరే పెనం లో మిగతా ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చినచెక్క,లవంగాలు,ఏలకులు,సోపు గింజలు,ఉల్లిపాయలు వేసి వేయించాలి.
  • అపుడు అల్లంవెల్లులిముద్ద వేసి,టమాటాలు వేసి బాగా వేయించాలి.
  • చికెన్ ముక్కలు,పసుపు,పచ్చిమిర్చి వేసి ఐదు నిమిషాలు పాటు వేయించాలి.
  • సరిపడిన నీళ్ళని వేసి మరియు ఉప్పు వేయాలి.
  • గరం మసాలా పొడి వేసి ఎర్రగా గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
  • చికెన్ ఉడికాక మరియు మసాలా చికెన్ కి పట్టాక,పొయ్య మీద నుంచి దించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA