రసమలై

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 4861
Likes :

Preparation Method

 • ఒక మందపాటి గిన్నెలో పాలు మరిగించుకోవాలి 
 • కుంకుమ పువ్వు వేయాలి 
 • నిమ్మ రసం ని పాలలో పోసి పాలను విరకొట్టాలి 
 • ఆ విరిగిన పాలను పల్చటి కాటన్ గుడ్డలోకి వేసి వడకట్టాలి 
 • ఆ వాడకఠినమిశ్రమ లో నీళ్లు అసలు ఉండకుండా చూడాలి 
 • 750  మిల్ పాలని అవి సగం ఆయె వరకు మరిగించుకొని ,దానిలో 1 /2  కప్పు చెక్కర వేసి బాగా కలపాలి 
 • స్టవ్ అరిపేసి పాకాన పెట్టాలి 
 • వాడకటిన పాల మిశ్రమం ని మెత్తగా పిండి ల తడపాలి 
 • ఆ పిండి ని చిన్న చిన్న ఉండలుగా చేసి  కొంచం రెండు అరా చేయి తో వతి పాలు చెక్కర కలిపినా దానిలో వేయాలి 
 • రసమలై లని ఒక అయిదు నిముషాలు ఉంచి పిస్తా ,జీడిపప్పు తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

 • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

  View Recipe
Engineered By ZITIMA