గోంగూర పచ్చడి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1489
Likes :

Preparation Method

 • గోంగూర ఆకులని మూడు నుంచి నాలుగు సార్లు నీటిలో ముంచి ,నీటిని పిండి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి.
 • పెనంలో రెండు టేబుల్ స్పూన్లు ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
 • గోంగూర ఆకులు,పచ్చిమిర్చి వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
 • వేరే పెనంలో మిగిలిన ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
 • ధనియాలు,జీలకర్ర,నువ్వులు,ఎండుమిర్చిని ఎరుపు రంగు వచ్చేవరకు కాల్చాలి మరియు చల్లారనివ్వాలి.
 • ఫై దానికి గోంగూర ఆకులు,పసుపు మరియు ఉప్పు వేసి రుబ్బాలి.
 • చిన్న పెనంలో ఒక టీ స్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
 • ఆవాలు,మెంతులు,కరివేపాకు,మినపప్పు వేయించి గోంగూర పచ్చడిలోకి వేసుకోవాలి.
 • చల్లారనిచ్చి మరియు గాజు డబ్బాలో దాచుకోవాలి.                                                          కీలక పదం: గోంగూర ఆకులతో పచ్చడి,ఆంధ్ర 

Choose Your Favorite Andhra Recipes

 • ఆంధ్ర చికెన్ పులావ్

  View Recipe
 • ఆంధ్ర చాప బిర్యానీ

  View Recipe
 • ఆంధ్ర మిరియాలు చికెన్

  View Recipe
 • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

  View Recipe
 • రొయ్యల ఇగురు

  View Recipe
 • కాల్చిన ఆంధ్ర కోడి

  View Recipe
 • ఆంధ్రా చేప వేపుడు

  View Recipe
 • వంజరం వేపుడు

  View Recipe
 • ఆంధ్ర చేప వేపుడు

  View Recipe
 • తోటకూర పీఠకాయ

  View Recipe
 • మామిడికాయ పులిహార

  View Recipe
 • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

  View Recipe
 • జంతికలు

  View Recipe
 • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

  View Recipe
Engineered By ZITIMA