మోర్ కలి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముప్పై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 792
Likes :

Preparation Method

  • బియ్యంను రెండుగంటల పాటు నానబెట్టాలి.
  • దీనిని రుబ్బి మజ్జిగను కలపాలి.
  • పెనములో నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు వేయించాలి, చిటపటలాడిన తరువాత మినపపప్పు, కరివేపాకు, సెనగపప్పు. ఎండుమిరపకాయలు,  కలపాలి.బియ్యమును మజ్జిగ మిశ్రమం వేసి ముద్దగా వచ్చేంతవరకు కలపాలి.
  • మూత వేసి అయిదు నిమిషాలపాటు ఉంచాలి.
  • ఒక పళ్ళెములో నూనె పూయాలి .
  • బియ్యం మిశ్రమం వేసి దీనిని చల్లబరచాలి.
  • ముక్కలుగా చేసి అందించాలి.
కీవర్డ్స్ : మోర్ కలి, మోర్ కుజు .మోర్ కూజ్ 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA