పెసరట్టు

Spread The Taste
Serves
4
Preparation Time: 30
Cooking Time: 4 నుంచి 5 నిముషాలు ఒక దోస కి
Hits   : 2205
Likes :

Preparation Method

పెసారు పప్పు  మరియు  బియ్యం ని కలిపి నానపెట్టాలి.

ఉల్లిపాయలను తరిగి ఉంచ్చలి.
పప్పు ,బియ్యం ,ఉల్లిపాయ,పచ్చిమిరపకాయ,ఉప్పు,కరివేపాకు కలిపి  దోస పోసుకోవడానికి అనుకూలంగా రుబ్బి ఉంచాలి .
పెనం వేడిక్కినాక గరిట తో పిండి తీసుకోని, వృత్తాకారం తిప్పుతూ పిండిని సమంగా పరచాలి .
దోస చుట్టూ నూనె వెయ్యాలి .
దోస బంగ్గారు రంగు లో కి మారిన తరువాత ,మరో వైపు  కి తిప్పి కాల్చవలెను .
పెనం నుంచి తీసి వేడిగా వడ్డించండి .
 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA