బీరకాయ కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 2627
Likes :

Preparation Method

 • బీరకాయలను తొక్క తీసి ముక్కలుగా తరుగుకోవాలి.
 • సెనగ పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
 • టమాటో మరియు పచ్చిమిర్చి తరుగుకోవాలి.
 • సెనగపప్పు మరియు బీరకాయలుని ఉడిచించుకోవాలి.
 • ఎక్కువగా ఉడించవద్దు.
 • పాన్ ని వేడిచేసి టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నూనె  వేసి, వెల్లులి ముద్ద, టమాటోలు, పచ్చిమిర్చి మరియు పసుపు పొడి వేసి వేయించుకోవాలి.
 • పప్పు బీరకాయ మిశ్రమాన్ని వేసుకోవాలి.
 • ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
 • పొయ్య మీద నుండి దించుకోవాలి.
 • మరొక పాన్ వేడి చేసుకుని టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నూనె వేసుకోవాలి.
 • ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు మరియు బీరకాయ పప్పు మిశ్రమం వేసి వేయించాలి.
 • కొత్తిమీర ఆకులు వేసి, బాగా కలపాలి, రోటీ తో, ఫుల్కా లేదా చపాతీతో అందించుకోవాలి.

Choose Your Favorite Andhra Recipes

 • ఆంధ్ర చికెన్ పులావ్

  View Recipe
 • ఆంధ్ర చాప బిర్యానీ

  View Recipe
 • ఆంధ్ర మిరియాలు చికెన్

  View Recipe
 • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

  View Recipe
 • రొయ్యల ఇగురు

  View Recipe
 • కాల్చిన ఆంధ్ర కోడి

  View Recipe
 • ఆంధ్రా చేప వేపుడు

  View Recipe
 • వంజరం వేపుడు

  View Recipe
 • ఆంధ్ర చేప వేపుడు

  View Recipe
 • తోటకూర పీఠకాయ

  View Recipe
 • మామిడికాయ పులిహార

  View Recipe
 • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

  View Recipe
 • జంతికలు

  View Recipe
 • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

  View Recipe
Engineered By ZITIMA