పప్పు పులుసు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1227
Likes :

Preparation Method

  • కంది పప్పును ఉడికించాలి.
  • టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరప బాగా తరగాలి.
  • చింత పండును నానబెట్టి, గుజ్జు తీయాలి.
  • కూరగాయలను పెద్ద ముక్కలుగా తరగాలి.
  • ఒక టీ స్పూన్ ఇదయం నువ్వుల నూనెను ఒక పెనంలో వేడి చేయాలి.
  • అందులో ఎండుమిరప, ఒక టీ స్పూన్ ఆవాలు,మెంతులు వేసి వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి.
  • వేరొక పెనంలో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి 
  • .అందులో మిగిలిన ఆవాలు, జీలకర్ర,ఇంగువ,వెల్లుల్లి,పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించాలి.
  • ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు,టమాటో, తరిగిన కూరగాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
  • తగినంత నీటిని వేసుకోవాలి.
  • పసుపు, ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి.
  • కూరగాయలు సగం ఉడికిన తర్వాత చింతపండు గుజ్జుని వేసుకోవాలి.
  • ముందుగా సిద్ధం చేసిన పొడి వేసుకొని ఉడికించాలి.
  • కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత కందిపప్పు,బెల్లం వేసి కలపాలి.
  • కొత్తిమీర ఆకులు వేసి బాగా కలిపి వడ్డించుకోవాలి

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA