ఆంధ్ర క్యారెట్ వేపుడు

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1194
Likes :

Preparation Method

  • క్యారెట్ తొక్క తీసి ముక్కలు గ చేసుకోవాలి.
  • ఒక పాత్రలో నీటిని వేడి చేసి అవి మరిగాక, క్యారెట్ ముక్కలు,ఉప్పు,కారం, వేసి క్యారెట్  ఉడికే వరకు ఉంచాలి.
  • నీరు అంత పోయినతరవాత మంట నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పెనములో నెయ్యివేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, క్యారెట్ కి కలుపుకోవాలి.
  • బాగా కలిపి మంట నుంచి దించాలి.
  • తురిమిన కొబ్బరితో అలంకరించి వేడి వేడిగా అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA