ఆరటి కాయ పచ్చడి

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 883
Likes :

Preparation Method

  • ఆరటికాయను ఉడికించుకొని పొత్తు తీసి ముక్కలుగా ల తరిగి పెట్టుకోవాలి 
  • అల్లం మరియు ఎండుమిరపకాయలు ని తరిగి పెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి 
  • పెరుగు లో పచ్చిమిరపకాయల పేస్ట్ ,అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు .మిన్న పప్పు ,చినిగే పప్పు ,ఎండుమిరపకాయలు వేసి తాలింపు చేసుకొని పెరుగు లో వేయాలి 
  • ఆరటి కాయ ముక్కలు కూడా పెరుగులో కలపాలి 
  • కొత్తిమీర చల్లి సాంబార్ అన్నం కానీ పెరుగు అన్నం తో కానీ సర్వ్ చేయండి 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA