బెంగళూరు వంకాయ(చౌ-చౌ) పచ్చడి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: పది నిముషాలు
Hits   : 1470
Likes :

Preparation Method

  • బెంగళూరు వంకాయలు గింజలు తీసి తరగాలి.
  • తొక్క తీయకూడదు.
  • ఒక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు, మినపపప్పు వేయించాలి.
  • ఉల్లిపాయ,పచ్చిమిరప కాయలు,వెల్లులి, కొతిమీరి,చింతపండు, బెంగళూరు వంకాయ లను దోరగా వేయించాలి.
  • అన్నిటిని ఉప్పు వేసి ముద్దగా చేసుకోవాలి.
  • ఇప్పుడు వడ్డించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA