గోంగూర చట్నీ

Spread The Taste
Serves
6
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1331
Likes :

Preparation Method

  • గోంగూర ని కడిగి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి ఆవాలు, మెంతులు ,ఇంగువ వేసి వేయించి పెట్టుకోవాలి 
  • ఇంకో బాణీ తీసుకొని నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,ధనియాలు ,పచ్చిమిరపకాయలు ,గోంగూర వేసి వేయించుకోవాలి 
  • అని వేగాక ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి 
  • ముందుగా వేయించుకున్న తాలింపు లో గోంగూర చట్నీ వేసి వేయించుకొని సర్వ్ చేయాలి 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA