బెల్లం ఐడియాప్పం

Spread The Taste
Makes
బెల్లం తో
Preparation Time: 25 ని నిమిషాలు
Cooking Time: 30 నిమిషాలు
Hits   : 843
Likes :
బెల్లం  శరీరానికి కావాల్సిన ఐరన్ ,ఉష్ణం ని అందిస్తుంది 

Preparation Method

  • బియ్యాన్ని నాన పెట్టి వడకట్టి ,పచ్చి బియ్యాన్ని పిండి గా ఆడించి పెట్టుకోవాలి .
  • బియ్యము పిండి ని ఉడికించుకోవాలి .
  • పొడి చేసుకున్న బెల్లాన్ని వేడినీటిలో కలపాలి .
  • బెల్లం నీటిని కొంచెం కొంచెంగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండికి కలుపుతూ, ఉండలు లేని జాలువారుడు మిశ్రమంగా తయారు చేసుకోవాలి .
  • ఇడ్లి రేకులకు నెయ్యి పూసి పెట్టుకోవాలి .
  • తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇడ్లి రేకుల లో వృత్తాకారం లో పోసుకోవాలి .
  • ఇడ్లి పాత్రను 7 నిమిషాల పాటు పొయ్యిమీద ఉంచాలి .
  • ఇదే మాదిరిగా మిగిలిన పిండిని వేడి వేడి ఇడియప్పలు గా తయారు చేసుకోవాలి .


Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA