స్పైసి అప్పం

Spread The Taste
Serves
ఎనిమిది
Preparation Time: ఒక గంట
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 739
Likes :

Preparation Method

  • పొడి బియ్యంని నానబెట్టి మరియు రెండు గంటల పాటుగా ఉడికించుకోవాలి .
  • విడిగా పెసర పప్పుని నానబెట్టుకోవాలి .
  • కొబ్బరి మరియు అల్లంని తురమాలి .
  • ఎండుమిర్చి రెండు విధాలుగా చేయాలి .
  • నానబెట్టిన బియ్యంతో పాటు కొబ్బరి తురుము ,పచ్చిమిర్చి , ఉప్పు మరియు ఇంగువ వేసి ముద్దలా చేసుకోవాలి .
  • పెసర పప్పుని దంచి మరియు పెరుగుతో కలిపి , వంట సోడా వేసి పిండిలా చేసుకోవాలి .
  • తురిమిన అల్లంని మరియు కొత్తిమీర వేసి కలపాలి .
  • నువ్వులు నూనెతో పెనమని వేడి చేసి ఆవాలు , మినపప్పు , సెనగ పప్పు , ఎండుమిర్చి , కరివేపాకు వేసి వేపాలి .
  • ఈ మిశ్రమాన్ని పిండిలో కలుపుకోవాలి .
  • అప్పం పెనం తీసుకొని , వేడి చేయాలి . పిండిని  మధ్యలో   గుండ్రంగా వేసుకోవాలి .
  • మూతతో మూసి , అప్పం ఐనంతవరకు ఉంచి హక్కువ మంటలో వేగించుకోవాలి .
  • ముల్లంగి పచ్చడి తో అందించాలి .  

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA