రవ్వ ఇడ్లీ

Spread The Taste
Serves
ఇరవై ఇడ్లిలు
Preparation Time: పదుహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 3658
Likes :

Preparation Method

  • ఒక పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకొని , రవ్వ వేసి వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి.
  • జీడీ పప్పు ని విడగొట్టి నేతి లో వేయించి ఉంచాలి.
  • అల్లం ని బాగా తురుముకోవాలి.
  • పచ్చి మిరపకాయలు ముక్కలు గ తరిగి పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో టీ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి.
  • తర్వాత ఆవాలు, మినప పప్పు, కరివేపాకు, అల్లం వేసి వేయించాలి.
  • అందులోనే వేయించిన రవ్వ , ఉప్పు జీడిపప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి.
  • ఇడ్లి పెట్టె ప్లేట్ ని ఇదయం నువ్వుల నూనె రాసి ఉంచాలి.
  • ఆ ప్లేట్ లో ఒక గరిట పిండి వేసి ఉడికించాలి.
  • తయారైన ఇడ్లి లను వేడి గా వడ్డించుకోవాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA