తియ్యని అప్పాలు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: నలపై నిమిషాలు
Cooking Time: ఒక్కో అప్పం కి మూడు నుంచి ఐదు నిమిషాలు
Hits   : 963
Likes :

Preparation Method

  • ముందుగా బియ్యం , ఉడికించిన బియ్యం, మినప పప్పు, మెంతులు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
  • అందులో పెరుగు , ఉప్పు , బాగా కలిపి తోపు లాగా చేసుకోవాలి.
  • తర్వాత ఒక కప్పు నీటిలో మూడు టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసి మరిగించాలి.
  • తక్కువ మంట లో ఉంచి మరిగిస్తూ గంజి లా తాయారు చేయాలి.
  • తరువాత చల్లారనివ్వాలి.
  • దీనిని ముందు కలిపి ఉంచిన తోపు మిశ్రమం కి కలుపుకోవాలి.
  • ఇందులో బెల్లం పొడి ని కలిపి, తగినంత నీటిని పోసి కరిగే వరకు కలుపుకోవాలి.
  • ఇప్పుడు మిశ్రమం లో కలుపుకోవాలి.
  • ఈ మొత్తం మిశ్రమం ని మూత పెట్టి ఒక రాత్రి అంత పొంగు వచ్చేలాగా అలాగే ఉంచాలి.
  • ఈ మిశ్రమం వాడే ముందు వంటసోడా కలుపుకోవాలి.
  • ఒక అప్పం చట్రం ని వేడి చేసుకొని మధ్య లో ఈ మిశ్రమం ని వేసుకోవాలి.
  • కాసేపు మూత పెట్టి ఉంచాలి.
  • అప్పం ఉడికే వరకు ఉంచుకోవాలి.
  • ఇప్పుడు వేడి గ ఉండే ఈ అప్పం లని అందించాలి.
  • అవసరం అయితే :-  ఈ అప్పం లని వేరు సెనగ , మరియి తురిమిన కొబ్బరితో అలంకరించుకోవచ్చు.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA