Preparation Time: పది నిమిషాలు Cooking Time: పది నిమిషాలు
Hits : 985 Likes :
Ingredients
రవ్వ రెండు వందల గ్రాములు
క్యారెట్ అర ముక్క
బీన్స్ నాలుగు
బంగాళా దుంప ఒకటి
పచ్చి బఠాణి అర టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయ ఒకటి
పచ్చి మిరపకాయలు నాలుగు
దాల్చిన చెక్క ఒకటి
లవంగాలు ఒకటి
జీడిపప్పు ఆరు
నెయ్యి ఒక టేబుల్ స్పూన్
ఉప్పు తగినంత
ఇదయం నువ్వుల నూనె రెండు టేబుల్ స్పూన్
Preparation Method
ఒక పాన్ ని వేడి చేసుకుని రవ్వ ను వేయించుకోవాలి.
అన్ని కూరగాయలను ముక్కలు గ చేసుకోవాలి.
బఠాణి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలను సమానం గ ముక్కలు చేయాలి.
పచ్చి మిరపను చీలికలు గా చేసుకోవాలి.
ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె , నెయ్యి వేసి వేడి చేయాలి .
వేడి ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క , లవంగాలు , తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, జీడీ పప్పు, కూరగాయ ముక్కలు వేసి మరియు పచ్చి బఠాణి కూడా కలిపి ఐదు నిమిషాల వరకు వేయించాలి .
మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి.
ఇప్పుడు రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
రవ్వ ఉడికిన తర్వాత , మంట నుంచి దించి వేడి వేడి గ సాంబార్ లేదా చట్నీతో అందించవచ్చు.