ఆరతి పూవు గ్రేవీ

Spread The Taste
Serves
6
Preparation Time: గంట
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 803
Likes :

Preparation Method

మొదట పూవు మీద ఉన్న వంకాయ రంగు పొరను మరియు లోపల ఉన్న మొగ్గని తొలగించండి 

3  కప్పుల నీళ్లు  తో 2 పెద్ద చెంచా మజ్జిగ వేసి పువుళ్ళని ఉడికించు కోవాలి 
జిల్లాకార ,ఎండుమిరపకాయలు మరియు ఉల్లిపాయలు వేసి రుబ్బి పెట్టు కోవాలి 
చింతపండు గుజ్జులో  ఈ రుబ్బిన మసాలా కలిపి పెట్టాలి 
ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె పోసి వేడిఎక్కక ఆవాలు ,కరివేపాకు ,చింతపండు గుజ్జు ,ఉప్పు మరియు పసుపు వేసి తాలింపు చేసి ఉంచాలి 
ఆ తాలింపులో పువ్వు వేసి ఉడికేవరకు ఉంచాలి 
గ్రేవీ గట్టి పడి నూనె వదిలే  దాక ఉడికించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

 • చెట్టినాడ్ చికెన్ కూర

  View Recipe
 • చికెన్ చెట్టినాడ్ వేపుడు

  View Recipe
 • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

  View Recipe
 • చెట్టినాడ్ చేపలు కూర

  View Recipe
 • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

  View Recipe
 • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

  View Recipe
 • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

  View Recipe
 • గోరుచిక్కుడుకాయల కూర

  View Recipe
 • తెలుపు గుమ్మడికాయ కూటు

  View Recipe
 • పచ్చి మామిడి పచ్చడి

  View Recipe
 • మేక మాంసం వేపుడు

  View Recipe
 • మేక మాసం చుక్క మసాలా

  View Recipe
 • మిగిలిపోయిన సెనగలు పకోడీ

  View Recipe
 • కరకరలాడే చేపల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA