మునకాడ గ్రేవీ

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 705
Likes :

Preparation Method

  • మునకాడలను,ఉల్లిపాయలను,టొమాటోలను,పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి 
  • కొబ్బరి మరియు గసగసాలు కలిపి ముద్దలా చేసిపెట్టుకోవాలి 
  • స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె పోసి వెడ్డెక్కక ఆవాలు ,కరివేపాకు ,ఉల్లిపాయలు,టొమాటోలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి 
  • దానిలో కొబరిగసగసాల ముద్దా వేసి వేయించాలి 
  • మునకాడలు వేసి 2 నిముషాలు వేయించాలి 
  • తగినన్ని నీళ్లు పోసి ఉప్పు పసుపు కారంపొడి వేసి మరుగనివ్వాలి
  • మునకాడలు ఉడికినతరువాత గ్రేవీ చిక్కపడ్డాక కొత్తిమీర చలి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA