వంకాయ మసాలా

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 964
Likes :

Preparation Method

  • వంకాయలు ,టమాటో,ఉల్లిపాయలు 4 ముక్కలుగా కోసు కోవాలి 
  • మిరియాలు,సోంపు,ఇలాచీ,అల్లం,కారంపొడి,వెల్లులి మెత్తగా రుబ్బి  పెట్టుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వెడేకాక కరివేపాకు ,ఉల్లిపాయలు  వంకాయలు,టొమాటోలు వేసి వేయించుకోవాలి 
  • దీన్నికి రుబీపెట్టుకున్న మసాలాను వేసి వేయించుకోవాలి 
  • ఛిన్నటి మంట పైన వేయించుకోవాలి 
  • ఇపుడు సరిపడా నీళ్లు పోసి మరుగనివాళి 
  • దాంట్లో ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కలపాలి 
  • వంకాయలు ఉడికినాక మసాలా గట్టిపడక కొత్తిమీర పైనా చలుకొని వేడిగా వడ్డించుకోండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA