తక్షణ ఇగురు

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4202
Likes :

Preparation Method

  • చింతపండుని నానబెట్టి రసం తియ్యాలి.
  • ఉల్లిపాయలు మరియు టొమాటోలను తరగాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు వేయించాలి.వేగాక,మినపప్పు,మెంతులు మరియు కరివేపాకు వేయించాలి.
  • ఉల్లిపాయలు,టొమాటోలు మరియు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి.
  • చింతపండు రసం వేయాలి.
  • ఉప్పు,కారం,పసుపు,ధనియాలు పొడి వేసి బాగా కలపాలి.
  • ఇగురు దగ్గరికి వచ్చినప్పుడు,పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.
  • ఇడ్లి,దోస మరియు అన్నం తో వడ్డించుకోవాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA