పొట్లకాయ కూతు

Spread The Taste
Serves
2
Preparation Time: 25 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 770
Likes :

Preparation Method

  • కందిపప్పుని పసుపు వేసి కూకేర్లో ఉడికించుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడేకాక ఆవాలు,కరివేపాకు,తరిగిన ఉల్లిపాయలు ,ఎండుమిరపకాయలు, ,తరిగిన పచ్చిమిరపకాయలు , ,తరిగిన టొమాటోలు వేసి వేయించాలి 
  • ఇపుడు ఉడికించిన పప్పు ,ఉప్పు వేసి కలపాలి
  • ఇపుడు చిన్న గా,తరిగిన పొట్లకాయముక్కలు వేసి నీళ్లు పోసి ఉడకనివ్వాలి 
  • ముక్కలు ఉడికాక స్టవ్ ఆర్పేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA