తెల్ల గుమ్మడికాయ గ్రేవీ

Spread The Taste
Serves
5
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 25 నిముషాలు
Hits   : 816
Likes :

Preparation Method

  • రాజ్మా ఆరు గంటలు నానపెట్టాలి 
  • కూకేర్లో ఉడికించుకొని  పక్కనపెట్టుకోవాలి 
  • కొబ్బరి పాలు తీసిపెట్టుకోవాలి 
  • ఒక గిన్నెలో 200 మిల్ నీళ్లు పోసి మరిగాక  గుమ్మడికాయ ముక్కలు ,పచ్చిమిరపకాయలు,జిల్లాకార, ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • దీనికి ఉడికించుకున్న రాజ్మా ,కొబారి పాలు వేసి ఉడికించుకోవాలి 
  • ఇంకో గిన్నెలో నూనె పోసి కరివేపాకు , తరిగిన ఉల్లిపాయలు వేసి వేగాక గ్రేవీ లో వేసి బాగా కలపాలి 
  • వేడిగ వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA