రాజ్మా వంకాయ గ్రేవీ

Spread The Taste
Serves
5
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 2001
Likes :

Preparation Method

  • రాజ్మా ని ఆరు గంటలసేపు నాననివ్వాలి 
  • కూకేర్లో రాజ్మా ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి 
  • ఎండుమిరపకాయలు,ధనియాలపొడి ,జిల్లాకార,మిరియాలు,కొబ్బరి,వెల్లులి ,మెంతులు కలిపి ముద్దలా రుద్ది రుబ్బిపెట్టుకోవాలి 
  • మందపాటి గిన్నె వేడెక్కినాక చింతపండు గుజ్జు ,రాజ్మాలు ,పొడుగు కోసిన వంకాయ ముక్కలు వేసి మార్గనివాళి
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడెక్కాక ఆవాలు,కరివేపాకు,రుబీపెట్టుకున మసాలా వేసి సన్నటి మంటపై వేయించుకోవాలి 
  • ఈ వేయించుకున్న మసాలా చింతపండు గుజ్జులో వేసి ఉప్పు,పసుపు,వేసి బాగా కలపాలి 
  • గ్రేవీ బాగా మరిగి గట్టిపడేదాకా ఉంచి  తరువాత వేడి గ వడ్డించుకోవాలి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA