చెట్టినాడ్ చికెన్ మిరియాలు వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 943
Likes :

Preparation Method

  • చికెన్ ఉప్పు రాసి మెత్తగా చేసుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయని తరగాలి.
  • అల్లంని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.
  • పెనంలో నెయ్యి వేసి వేడి చేయాలి.
  • మిరియాలు,కారం,జీలకర్రపొడి,ఎర్ర చిన్న ఉల్లిపాయలు వేసి వేయించాలి.
  • చల్లారనివ్వాలి.
  • ముద్దలా చేసుకోవాలి.
  • వేరే పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • సోపు గింజలు మరియు కరివేపాకు వేయించాలి.
  • ఉల్లిపాయలు మరియు అల్లం వేయించాలి.
  • మసాలా ముద్ద వేసి బాగా వేయించాలి.
  • చికెన్ ముక్కలు వేసి,తగినంత నీళ్లు వేసి మరియు వేయించాలి.
  • చికెన్ ఉడికాక,మసాలా చికెన్ కి పట్టాక,కొత్తిమీర ఆకులు చల్లుకొని బాగా కలుపుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు అందించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA