బెండకాయ పచ్చడి

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఐదు నిమిషాలు
Hits   : 1668
Likes :

Preparation Method

  • బెండకాయ మొక్కల్ని గుండ్రంగా కోయాలి.
  • ఉల్లిపాయ మొక్కల ని తురుమాలి.
  • జీలకర్ర, తురిమిన కొబ్బరి మరియు పచ్చి మిర్చి  అన్ని కలిపి ముద్ద  చెయ్యాలి.
  • ఎండి మిరపకాయ  ని రెండుగా   చిరాలి .
  • ఇదయం నువ్వులు నూనె తో పాత్ర  ని వేడి చెయ్యాలి.
  • బెండకాయల్ని  కారకరలాడేన్త  వరకు  వేపాలి .
  • ఒక  టీ స్పూన్ నూనె వేసి  ఇంకొక  పాత్ర ని వేడి చెయ్యాలి.
  • ఆవాలు,మినప పప్పు ,ఎండు మిరపకాయ మరియు ఇంగువ ని వేసి  వేపాలి .
  • ఆ తరువాత  ఉల్లిపాయ మొక్కలు  ని వేపాలి .
  •  మసాలా ని ఐదు నిమిషాలు వరకు వేపాలి .
  • ఇది చల్లబడే అంత  వరకు ఉంచుకోవాలి. 
  • పెరుగు మరియు ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి.
  • వేయించిన బెండకాయ ముక్కల్ని  తీసి అందించాలి .

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA