చెట్టినాడు వెల్లుల్లి రసం

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 2438
Likes :

Preparation Method

 • చింతపండును నానపెట్టి రసం తీయాలి.
 • వెల్లుల్లి తొక్కతీసి పక్కన ఉంచాలి.
 • మీ చేతులతోను టమాటాలను మెదిపి,మెత్తగా రుబ్బాలి.
 • చింతపండురసం  మరియు టమాటాముద్దను కలపాలి.
 • పసుపువేసి కందిపప్పును ఉడికించాలి.
 • రసం ఉడికిన తర్వాత ఉడికిన కందిపప్పును కలపాలి.
 • కొత్తిమీర,మిరియాలు మరియు జీలకర్రను దంచాలి.
 • కందిపప్పు వేసి చింతపండురసంను అల్యూమినియం పాత్రలో ఉడికించాలి.
 • వెల్లుల్లిని కలపాలి.
 • వెల్లుల్లి అయినతరువాత ,రసంపొడి మరియు ఉప్పును కలపాలి.
 • ఇనుపపాత్రనుఇదయం నువ్వులనూనె తో వేడిచేయాలి.
 • ఆవాలు ,ఇంగువ మరియు కరివేపాకు వేయించాలి.
 • దీనిని రసంకు కలపాలి.
 • కొత్తిమీర ఆకులు  వేసి బాగా కలిపి అందించాలి.
రసం పొడి కొరకు 
 • అన్ని పదార్దాలను వేయంచి దంచాలి.అవసరం అయినప్పుడు వాడుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

 • చెట్టినాడ్ చికెన్ కూర

  View Recipe
 • చికెన్ చెట్టినాడ్ వేపుడు

  View Recipe
 • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

  View Recipe
 • చెట్టినాడ్ చేపలు కూర

  View Recipe
 • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

  View Recipe
 • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

  View Recipe
 • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

  View Recipe
 • గోరుచిక్కుడుకాయల కూర

  View Recipe
 • తెలుపు గుమ్మడికాయ కూటు

  View Recipe
 • పచ్చి మామిడి పచ్చడి

  View Recipe
 • మేక మాంసం వేపుడు

  View Recipe
 • మేక మాసం చుక్క మసాలా

  View Recipe
 • మిగిలిపోయిన సెనగలు పకోడీ

  View Recipe
 • కరకరలాడే చేపల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA