చెట్టినాడ్ ముడి పనస వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1352
Likes :

Preparation Method

  • అవసరంలేని తొక్కని మరియు పిక్కలిని  పనస నుండి తీసేయాలి.
  • చిన్న ముక్కలుగా తరిగి మజ్జిగ లో ముంచి ప్రక్కన పెట్టుకోవాలి.
  • పచ్చిమిరప ని చీరాలి.
  • తరిగిన పనసకి ఉప్పు మరియు పసుపు వేసి ఉడికించుకోవాలి.
  • నీళ్ళని పారేయాలి.
  • ఒక పెనం లో ఇదయం నువ్వుల నూనె తీసుకోని వేడి చేయాలి.
  • ఆవాలు మరియు మినపప్పుని వేయించాలి.
  • కచోరము,పచ్చిమిరప మరియు కరివేపాకు వేసి కలపాలి.
  • ఆ మిశ్రమానికి ఉడికించిన పనసని వేసి ఐదు నిమిషాలు పాటు కలపాలి.
  • తరిగిన కొబ్బరిని చల్లి కలుపుతూ వేపాలి.
  • పొయ్య మీద నుంచి దించి వేడిగా వడ్డించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA