చల్ల మిరపకాయలు

Spread The Taste
Serves
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time:
Hits   : 885
Likes :

Preparation Method

  • ఒక ఫోర్క్ తో పచ్చిమిరపకాయలకీ చీలికలు చేయాలి.
  • ఒక గిన్నెలో పెరుగు ఉప్పు మరియు పచ్చిమిరపకాయలు వేయాలి.
  • బాగా కలిపి ఒక నూలు గుడ్డతో మూత పెట్టాలి.
  • తర్వాత ఎండలో పెట్టాలి.
  • ఉదయాన్నే పెరుగు పిండి పక్కన పెట్టుకోవాలి.
  • ప చ్చిమిరపకాయలని ఎండలో పెట్టాలి.
  • సాయంత్ర సమయం లో మరల వాటిని పెరుగులో వేయాలి.
  • పెరుగుని మిరపకాయలు పట్టేంతవరకు ఇలాగే రోజూ చేయాలి.
  • తరవాత ఎండలో పెట్టి అవి బాగా ఎండేంతవరకు ఉంచాలి.
  • అవసరం అయినపుడు మిరపకాయలను ఇదయం నువ్వులనూనె లో వేయించుకోవాలి.
కీలక పదం : ఎండిన పచ్చిమిరపకాయలు 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA