మేల్ మేకర్ వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముఫై నిమిషాలు
Cooking Time: ముఫై నిముషాలు
Hits   : 4702
Likes :

Preparation Method

  • మేల్ మేకర్ ని వేడి నీటిలో వేసి పది నిముషాలు వరకు ఉడికించాలి.
  • తర్వాత వాటిని వడబోసి నీటిని పిండి ఎక్కువ నీరు లేకుండా చేయాలి.
  • ఆలా చేసిన మేల్ మేకర్ లో చల్లని నీటిని పోసి ఎక్కువ నీరు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత మేల్ మేకర్ ని రెండు గా తరగాలి.
  • అల్లం వెల్లుల్లి ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు మేల్ మేకర్ కి టమేటా సాస్, సొయా సాస్, కారం పొడి, గరం మసాలా పొడి , మొక్కజొన్న పొడి , ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, వేసి ముఫై నిమిషాలు వరకు నానబెట్టాలి.
  • పాన్ లో వేయించడానికి సరిపడా  ఇదయం నువ్వుల నూనెను వేసి  వేడిచేయాలి, వేడి అయ్యాక మేల్ మేకర్ ని వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి.
  • ఇప్పుడు వేడి వేడి గా అందించాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA