బీరకాయ మసాలా

Spread The Taste
Serves
6
Preparation Time: 1 గంట
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1160
Likes :

Preparation Method

  • అన్ని పప్పు లు కలిపి నానపెట్టి ,కూకేర్లో ఉడికించుకొని పెట్టుకోవాలి 
  • టమాటో గుజ్జుని తీసిపెట్టుకోవాలి 
  • అల్లం ,పచ్చిమిరపకాయలు ,జిలకర ,పుట్నాలు ,కారంపొడి మరియు దాల్చినచెక్క వేసి  రుబ్బి పెట్టుకోవాలి 
  • స్టవ్ మీద బాణి పెట్టి నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు మరియు కరివేపాకు ,రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి పచ్చి వాసనా పోయేదాకా వేయించుకోవాలి 
  • ఇపుడు దీనిలో టమాటో గుజ్జు ,బీరకాయ ముక్కలు ,ఉప్పు వేసి వేయించాలి 
  • బీరకాయ ముక్కలు ఉడికినాక ఉడికించి  పెట్టుకున పప్పులు వేసి చిన్న మంట పైన 5 నిముషాలు ఉంచాలి 
  • దింట్లో నిమ్మరసం వేసి బాగా కలిపి వేడిగా వడ్డించండి  

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA