వడ కర్రీ

Spread The Taste
Serves
6
Preparation Time: 2 గంటలు 30 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 731
Likes :

Preparation Method

  • చేనిగాపపు ని 2 గంటల పాటు నానపెట్టాలి 
  • నానపెట్టిన పప్పు ని గట్టి గా ఉప్పు వేసి రుబ్బిపెట్టుకోవాలి 
  • పిండి ని చిన్న చిన్న ముద్దలుగా చేసి నూనెలో వేయించుకొని పక్కనపెట్టుకోవాలి 
  • 2 ఉల్లిపాయలు ,అల్లం ,వెల్లులి ఎండుమిరపకాయలు ,పచ్చిమిరపకాయలు ,దాల్చిన చెక్క ,సోంపు,ఇలాచీ ,పుట్నాల పప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • ఒక గిన్నెలో నీళ్లు మరిగాక టమాటో లు వేసి 5-10 నిముషాలు మరిగించి ,పొట్టు తీసి గుజ్జులా తయారుచేసుకొని పెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు ,వెల్లులి వేసి వేయించుకొని దీనిలో రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి పచ్చివాసనా పోయేదాకా వేయించుకోవాలి 
  • దీనిలో టమాటో గుజ్జు వేసి ,600 మిల్ నీళ్లు పోసి ,ఉప్పు ,పసుపు వేసి వేయించుకోవాలి 
  • గ్రేవీ మరగడం మోద్దలు అయ్యాక ఫ్రై చేసుకున్న వడలు వేసి మరిగించుకోవాలి 
  • గ్రేవీ గట్టి పడేదాకా ఉంచి  కొత్తిమీర చల్లి  వేడిగా వడ్డించండి  

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA