కందగడ్డ వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1453
Likes :

Preparation Method

  • కందగడ్డలు  తొక్క తీసి, కడిగి శుభ్రంచేసి సన్నని ముక్కలుగా  చేసుకోవాలి.
  • కడై వేడి చేసి మిర్యాల పొడి, జీలకర్ర ,  సోపు, కారం పొడి, పసుపు మరియు ఉప్పు అన్ని కలిపి ఉంచుకోవాలి .
  •  వేయించిన  పొడిలో నిమ్మరసం పిండి ముద్దగా చేసుకోవాలి.
  • ఈ కలిపిన మిశ్రమంలో కందగడ్డలా ముక్కలు వేసి ఒక గంట నానబెట్టాలి.
  • పాన్  లేదా దళసరి పెనం తీసుకుని నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • నానిన కందగడ్డలా ముక్కలని తక్కువ సెగ పైన వేయించుకోవాలి.
  • నువ్వుల నూనెను చిలకరించుకోవాలి.
  • దోరగా వేయించాలి. పొయ్య మీద నుంచి దించి వేడిగా ఒడ్డించుకోవాలి .

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA